గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

KNR: గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో డి.రాము హాజరయ్యారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్‌కు సంబంధించి గ్రామసభని నిర్వహించారు.