అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు

అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు

PLD: మాచర్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. ఎస్పీ బి.కృష్ణారావు వివరాల ప్రకారం.. మహిళ రాజులపాలెం వాసి శ్రీనివాస్‌తో స్నాప్‌చాట్‌లో పరిచయం ఏర్పడింది. కాగా, ఈ నెల 2న తన ఇంటికి రావాలని మహిళ అతడిని కోరగా, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఆమె ఇంటికి చేరుకున్నాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డట్లు వెల్లడించారు. చాటింగ్ ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.