నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ వీఆర్ మున్సిపల్ పాఠశాలలో స్వయంగా విద్యార్థినికి అన్నం తినిపించిన నగర మేయర్ సుజాత అశోక్
✦ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని నిరసనలు చేపట్టిన వైసీపీ
✦ నెల్లూరు రూరల్‌లో రూ.1.05 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, పాశం సునీల్ కుమార్
✦ జువ్వలదిన్నె అభివృద్ధిపై జగన్ కుట్రలు: ఎమ్మెల్యే ఇంటూరి