చిన్నారి వైద్యం కోసం ఎంపీ బైరెడ్డి శబరి భరోసా
NDL: 3 నెలల చిన్నారి యశ్వంత్ రెడ్డి గుండె వ్యాదితో తిరుపతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. బండి ఆత్మకూరు మండల ఏ.కోడూరుకు చెందిన గజ్జెల మల్లేశ్వరి వైద్యం కోసం డబ్బు లేక చిన్నారి విషయం ఎంపీ శబరికి తెలిపారు. వెంటనే స్పందించి LOC కోసం లేటర్ ఇచ్చి, అధికారులతో మాట్లాడి ఆపరేషన్‌కు రూ. 2 లక్షలు మంజూరు చేయించారు.