భీమవరంలో నేడు ఆక్వా రైతుల సమావేశం

భీమవరంలో నేడు ఆక్వా రైతుల సమావేశం

W.G: సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఉదయం 10 గంటలకు నేడు(మంగళవారం) ఆక్వా రైతుల సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆక్వా రంగానికి తీవ్రనష్టం వాటిల్లిందని, ఈనేపథ్యంలో రైతులు,ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు.