VIDEO: జాతీయ రహదారిపై మూడు వాహనాలు ఢీ

VIDEO: జాతీయ రహదారిపై మూడు వాహనాలు ఢీ

NLG: విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. కట్టంగూరు మండల పరిధిలోని అన్నారం స్టేజీ వద్ద ముందు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న డీసీఎం బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో కారు నియంత్రణ కోల్పోయి డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది.