రైల్ ఓవర్ బ్రిడ్జ్ రిపేర్లకు రూ.12 లక్షల ఎస్టిమేట్

రైల్ ఓవర్ బ్రిడ్జ్ రిపేర్లకు రూ.12 లక్షల ఎస్టిమేట్

కృష్ణా: గుడివాడలో రైల్ ఓవర్ బ్రిడ్జ్  ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ భద్రతా దళం సభ్యులు సెప్టెంబర్‌లో R&B శాఖాధికారులకు ఫిర్యాదు చేసి, తక్షణ మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా, R&B రూ.12 లక్షల ఎస్టిమేట్‌ను S.Eకు గురువారం పంపించారు. ప్రజల భద్రత దృష్ట్యా బ్రిడ్జిని దీర్ఘకాలిక సేవలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.