దేవునిపల్లి ZPHSలో మాక్ పోలింగ్ కార్యక్రమం

దేవునిపల్లి ZPHSలో మాక్ పోలింగ్ కార్యక్రమం

KMR: దేవునిపల్లి ZPHSలో మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 21న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 12న జరిగింది. ఎంపిక చేయబడిన 52 మంది విద్యార్థులతో పోస్టల్ బ్యాలెట్ మాక్ పోలింగ్ గురువారం చేపట్టారు. పోలింగ్ కార్య క్రమాన్ని సోషల్ స్టడీస్ టీచర్లు రాజు, అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్నాయి.