బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ

SRCL: చందుర్తి మండలం దేవుడి తండా గ్రామానికి చెందిన బానోతు నందిని ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట సర్పంచ్ భూక్యా మోహన్, భూక్యా గబ్బర్ సింగ్, అజ్మీరా చంద, బానోతో పుల్సింగ్, భూక్యా తిరుపతి, లక్ష్మణ్ పాల్గొన్నారు.