అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

BDK: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నేడు ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, అటవీ అభివృద్ధి శాఖ ఛైర్మన్ వీరయ్య నివాళులర్పించారు. సమానత్వం స్వేచ్ఛ సోదర భావం అనే విలువలను భారత సమాజానికి అందించిన మేధావి అంబేద్కర్ అని, సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన చూపిన బాటలో నడవాలన్నారు.