నేడు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్
KMM: 'రైతు నేస్తం' వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం ఉదయం 9 గంటలకు కామేపల్లి, పాత లింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికలలో నిర్వహిస్తున్నట్లు ఏవోబీ. తారా దేవి తెలిపారు. యాసంగి పంటల యాజమాన్య పద్ధతులు, పత్తి అమ్మకాలపై 'కపాస్ కి సాన్' యాప్, నాణ్యతా ప్రమాణాలపై కాన్ఫరెన్స్ ఉంటుందని. రైతులు తప్పక హాజరు కావాలని కోరారు.