ఈద్గా మైదానంలో శానిటేషన్ పనులు

ఈద్గా  మైదానంలో శానిటేషన్ పనులు

ATP: గుత్తిలోని ఈద్గా మైదానంలో మంగళవారం మున్సిపాలిటీ అధికారులు శానిటేషన్ పనులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ఈద్గాలో సామూహిక ప్రార్థనల కోసం మైదానంలో పెరిగిన పిచ్చి మొక్కలను జేసీబీ సహాయంతో మైదానాన్ని శుభ్రపరుస్తున్నామన్నారు.