ఆసుపత్రి ముంగిటే అనాథ మృతి

ఆసుపత్రి ముంగిటే అనాథ మృతి

VZM: విజయనగరం మహారాజ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో గుర్తుతెలియని సుమారు 30 ఏళ్ల యువకుడి మృతదేహం లభించడం కలకలం రేపింది. క్యాజువాలిటీ వద్ద అతడు అచేతనంగా కనిపించగా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే వెంటనే లోపలికి తీసుకువెళ్లి పరీక్షించగా అప్పటికే మరణించినట్లు సూపరింటెండెంట్ డా. పద్మజ తెలిపారు.