వలసలు ఆపాలని కేంద్రమంత్రికి ఎంపీ బైరెడ్డి వినతి

వలసలు ఆపాలని కేంద్రమంత్రికి ఎంపీ బైరెడ్డి వినతి

నంద్యాల: జిల్లాలో యువత వలసలు ఆపి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి.. కేంద్ర మంత్రిని కోరారు. సోమవారం ఈ విషయంపై కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో చర్చించారు. ఉపాధి అవకాశాలు కల్పించి, వలసలు ఆపేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఎంపీ తెలిపారు.