VIDEO: గ్రూప్-1లో గెలిచిన అనితకు బ్రహ్మరథం

VIDEO: గ్రూప్-1లో గెలిచిన అనితకు బ్రహ్మరథం

కాకినాడ: రేచర్లపేటకు చెందిన ఎం.అనిత గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై సంచలనం సృష్టించారు. శనివారం ఆమె తన నివాసానికి రావడంతో స్థానికులు బ్రహ్మరథం పట్టారు. తల్లిదండ్రులను కోల్పోయినా.. మనోధైర్యంతో శ్రమించి ఈ విజయం సాధించిన ఆమెను స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా అనిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.