గొప్ప మనసు చాటుకున్న TPCC చీఫ్
NZB: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. తన స్వగ్రామం అయిన రహత్ నగర్ అభివృద్ది కోసం 11 ఎకరాల తన సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు 10 ఎకరాలు, సబ్ స్టేషన్ కోసం ఒక ఎకరం విరాళంగా ఇచ్చారు. దీంతో గ్రామస్థులు మహేష్ కుమార్ గౌడ్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.