VIDEO: ఆపరేషన్ కగార్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

VIDEO: ఆపరేషన్ కగార్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

HNK: ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించాడంపై పౌరహక్కుల రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అన్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.