దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిద్దాం: ఎమ్మెల్యే
MBNR: తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిద్దామని మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద దొడ్డి కొమురయ్య నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య సాహిత రైతాంగ పోరాటంలో పోరాడిన వీరుడని పేర్కొన్నారు.