ఏడు మద్యం దుకాణాల డ్రా వాయిదా: జ్యోతి కిరణ్

ఏడు మద్యం దుకాణాల డ్రా వాయిదా: జ్యోతి కిరణ్

ASF: జిల్లాలోని పలు మద్యం దుకాణాలకు సోమవారం నిర్వహించాల్సిన లక్కీ డ్రాను వాయిదా వేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ తెలిపారు. ASF009 (రెబ్బన), ASF010 (గోలేటి), ASF014 (కజాగ్ నగర్), ASF022 (రవీంద్ర నగర్), ASF030 (జైనూర్), ASF031 (జైనూర్), ASF031 (సిర్పూర్-యు) నంబర్ గల ఏడు దుకాణాలకు డ్రా వాయిదా పడింది.