భారత్‌లో ఐఫోన్ చిప్‌ల అసెంబుల్

భారత్‌లో ఐఫోన్ చిప్‌ల అసెంబుల్

భారత్‌లో ఐఫోన్ కోసం విడి భాగాలను అసెంబుల్ చేసి ప్యాకేజ్ చేయడం కోసం యాపిల్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లోని కొన్ని సెమీకండక్టర్ సంస్థలతో ముందస్తు చర్చలు నిర్వహిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ చర్చలు ఫలిస్తే ఐఫోన్ చిప్‌లను అసెంబుల్ చేసి ప్యాకేజీ చేయడం భారత్‌లో ఇదే తొలిసారి అవుతుంది.