VIDEO: 'రప్పా.. రప్పా అంటే ఒక్క సీటుకే పరిమితం'

VIDEO: 'రప్పా.. రప్పా అంటే ఒక్క సీటుకే పరిమితం'

కృష్ణా: సిద్ధం సిద్ధం అంటే ప్రజలు 11 ఇచ్చారు, ఇక రప్పా.. రప్పా అంటే ఒక్క సీటుకే పరిమితం చేస్తారని మాజీ సీఎంపై మాజీ మంత్రి దేవనేని ఉమ విమర్శించారు. శుక్రవారం గొల్లపూడి కార్యలయంలో ఆయన మాట్లాడుతూ..  జగన్ చేసిన అక్రమాలపై మండిపడ్డారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరయ్యాడని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు ఉందాని ప్రశ్నించారు.