VIDEO: 'నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలి'

VIDEO: 'నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలి'

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శనివారం 30వ డివిజన్‌లో జరిగిన మంచిర్యాల శుభ్రత- ప్రతి ఒక్కరి బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.