కనిగిరిలో వాటర్ ట్యాంకీల క్లీనింగ్ కార్యక్రమం
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలనుసారం ఈనెల కనిగిరి మున్సిపల్ పరిధిలోని అన్ని వాటర్ ట్యాంకులు క్లీనింగ్ చేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని శంఖవరంలో ఉన్న వాటర్ ట్యాంకులను క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని వాటర్ ట్యాంకులను క్లీన్ చేసి బ్లీచింగ్ చేయాలని చల్లాలని సిబ్బందికి తెలిపారు.