VIDEO: అవార్డ్స్ ప్రదానం చేయడం హ్యాట్సాఫ్: ఆర్ నారాయణ మూర్తి
HYD: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం చేయడం హ్యాట్సాఫ్ అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జానపద హీరో కాంతారావు పేరుతో తనకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.