ఆచంట జనసేన ఇంఛార్జ్ కోసం నిరీక్షణ..!

ఆచంట జనసేన ఇంఛార్జ్ కోసం నిరీక్షణ..!

W.G: జనసేన ప్రాబల్యం ఎక్కువ గల నియోజకవర్గాల్లో ఆచంట నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో పార్టీ ఇంఛార్జ్‌గా పని చేసిన సూర్యప్రకాశ్ ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇంఛార్జ్ పదవి భర్తీ కాలేదు. అయినప్పటికీ ఇక్కడ క్యాడర్లో మాత్రం నిరుత్సాహం లేకుండా పార్టీ పటిష్టతకు పనిచేయడం విశేషం. ఇంఛార్జ్ కోసం శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.