స్కిల్ డెవలప్‌మెంట్ తోనే యువతకు మెరుగైన భవిష్యత్తు : ఎమ్మెల్యే

SKLM: స్కిల్ డెవలప్ మెంట్ తోనే యువతకు మెరుగైన భవిష్యత్తు అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన స్కిన్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు.యువత ప్రభుత్వ ఉద్యోగాల పైనే ఆధారపడకుండా నైపుణ్యంతో ఇతర రంగాలలో ఉద్యోగ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.