ఆటోమేటిక్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ సేవలు ప్రారంభం

ఆటోమేటిక్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ సేవలు ప్రారంభం

TG: హైదరాబాద్‌లోని KBR పార్కు వద్ద ఆటోమేటిక్ స్మార్ట్ పార్కింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. GHMC ఆధ్వర్యంలో 405 చ.మీ. విస్తీర్ణంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 72 కార్లు పెట్టొచ్చని అధికారులు తెలిపారు. అయితే, నాలుగు నెలలుగా కార్లను పార్కింగ్‌ చేస్తూ.. అధికారులు ట్రయల్‌రన్‌ చేసి ఇవాళ GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు.