VIDEO: గణపురంలో రైతు ఆత్మహత్యాయత్నం

WNP: ఖిల్లా గణపురం మండల కేంద్రంలోని సింగల్ విండో ఆఫీస్ ముందు యూరియా కోసం పడిగాపులు కాస్తూ రైతులు బారులు తీరారు. రైతులకు సరిపడిన యూరియా బస్తాలు రాకవడంతో వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద కౌలు రైతు బిక్కి చెన్నకేశవులు యూరియా ఇవ్వడం లేదని బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేశాడు. గుర్తించిన స్థానిక ఎస్సై వెంకటేష్ వెంటనే రైతుని కిందికి దించాడు.