'ధురంధర్‌ 2'పై బాలీవుడ్‌ అసూయ: జాకీర్‌ ఖాన్‌

'ధురంధర్‌ 2'పై బాలీవుడ్‌ అసూయ: జాకీర్‌ ఖాన్‌

'ధురంధర్ 2కు వస్తోన్న ప్రశంసలపై కమెడియన్ జాకీర్ ఖాన్ సెటైర్లు వేశాడు. ఈ మూవీ విజయంపై బాలీవుడ్ ప్రశంసలన్నీ అబద్ధమని, అందరికీ లోలోపల అసూయగా ఉందని తెలిపాడు. స్క్రీన్ అవార్డ్స్ 2026 వేదికగా ఆయన మాట్లాడుతూ.. బయటకు ఇన్‌స్టా స్టోరీలతో పొగుడుతున్నా, ఈ సక్సెస్‌ను పరిశ్రమ వర్గాలు ఓర్వలేకపోతున్నాయన్నాడు. ప్రస్తుతం ఈ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.