VIDEO: ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దళిత సంఘాల నిరసన
HNK: హన్మకొండ నగరంలో దళిత నాయకులు తాటికొండ రాజయ్య, ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్‌పై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత నాయకులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.