ఇవాళ టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు

ఇవాళ టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 11 గంటలకు టీడీపీ ఆఫీసుకు వెళ్లనున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించనున్నారు. అనంతరం తిరువూరు అంశంలో టీడీపీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు పరిశీలించనున్నారు. తర్వాత ఈ అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే కమిటీ ముందు ఎంపీ కేశినేని చిన్నితో పాటు కొలికపూడి హాజరయ్యారు.