బాపట్లలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

బాపట్లలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

BPT: బాపట్ల మండలం సూర్యలంక నగరవనంలో గురువారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఎంపీ అమరవీరుల స్మారకానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ  కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ కమిషనర్ కాంతిలాల్ దండే పాల్గొన్నారు.