VIDEO: ప్రశాంతంగా రామాలయ ఉత్సవాలు: DSP
MDK: తూప్రాన్ రామాలయ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగినట్లు తూప్రాన్ DSP నరేందర్ గౌడ్ తెలిపారు. రథోత్సవం పురస్కరించుకొని ప్రశాంతంగా జరిపేందుకు ఇద్దరు సీఐలు, 8 మంది SIలు, 70 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. రథోత్సవం ప్రశాంతంగా నిర్వహించి ఉత్సవాలను జరుపుకున్నందుకు తూప్రాన్ ప్రజలకు డీఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు