VIDEO: ప్రయోగాత్మక టెక్నాలజీతో వైల్డ్ సెఫ్టీ
HYD: తెలంగాణ వన్యప్రాణి సంరక్షణలో కొత్త అధ్యాయం ప్రయోగాత్మక టెక్నాలజీతో ప్రారంభంకానుంది. HYD అరణ్య భవన్‌లో స్టేట్-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోన్న తెలంగాణ అటవీ శాఖ అడవులు, అడవుల్లో వన్యప్రాణులను సంరక్షించడమే తమ ఎజెండా అని తెలిపారు.