నర్సంపేట ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

నర్సంపేట ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

WGL: కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, పంచారామాలు, అరుణాచలం, వేములవాడతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు RTC నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు. 36 మంది భక్తులు ఉంటే బస్సును బుక్ చేసుకునే సదుపాయం ఉందని ఇవాళ తెలిపారు. వివరాలకు 9989038476, 9704644543 నంబర్లలో సంప్రదించాలని కోరారు.