సిమెంట్ రోడ్లు ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

సిమెంట్ రోడ్లు ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

CTR: విజయపురం మండలంలోని వివిధ పంచాయతీలకు సంభందించిన 9 సిమెంట్ రోడ్లు నిర్మాణాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, MLA గాలి భాను ప్రకాష్ బుధవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం విజయపురం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ నష్టపరిహారం పునరావాస కల్పన చట్టం 2013 మేరకు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.