VIDEO: వైభవంగా సీతారామ చంద్రస్వామి పారువేట

VIDEO: వైభవంగా సీతారామ చంద్రస్వామి పారువేట

MHBD: పెరుమాండ్ల సంకీసలో శ్రీరామనవమి ఉత్సవాలు అంబరాన్నంటాయి. శుక్రవారం సీతారామచంద్ర స్వామి వారిని రధంపై అధిష్టింపజేసి పురవీధుల్లో కన్నుల పండువగా ఊరేగించారు. రామలక్ష్మణులు పారువేట బయలుదేరారని అన్నారు. గ్రామస్థులు ఇంటింటా కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో భక్తులు భారీగా పాల్గొని తరించారు.