'బీజేపీకి బీసీలపై ఉన్న కపట ప్రేమ బయటపడింది'

'బీజేపీకి బీసీలపై ఉన్న కపట ప్రేమ బయటపడింది'

NLG: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ద్వారా బీజేపీకి బీసీలపై ఉన్న కపట ప్రేమ బయటపడిందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సైదులు గౌడ్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలో వారు మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటు బ్యాంకు కోసం సీఎం అభ్యర్థి బీసీ అని ప్రకటించిన బీజేపీ నిజస్వరూపం అధ్యక్ష ఎన్నికతో బయటపడిందని అన్నారు.