'సమస్యలపై జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి'

WGL: కాకతీయ విశ్వవిద్యాలయంలో దూరవిద్య కేంద్ర జర్నలిజం కోర్సు ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా డైరెక్టర్ ప్రొ.బి సురేష్ లాల్ హాజరై మాట్లాడుతూ.. మీడియా సమాజాన్ని ప్రతిబింబించాలన్నారు. సమాజంలోని సమస్యలపై జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు సృజనాత్మకత అవసరమని తెలిపారు.