VIDEO: తుఫాను నేపథ్యంలో రైల్వే ముందస్తు చర్యలు

VIDEO: తుఫాను నేపథ్యంలో రైల్వే ముందస్తు చర్యలు

VSP: భారీ తుఫాను నేపథ్యంలో వాల్తేరు డివిజన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. మంగళవారం ఆయన విశాఖలోని డీఆర్ఎం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ మీదుగా రాకపోకలు సాగించే రైలు ఎన్ని రద్దు చేసినట్లు తెలిపారు. వరద నీరు ఆయా ట్రాక్స్‌పై చేరడంతో ఇప్పటికే పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.