వెంకయ్య నాయుడును కలిసిన నేతలు

వెంకయ్య నాయుడును కలిసిన నేతలు

SS: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా పుట్టపర్తికి వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూర రెడ్డి కలిశారు. అనంతరం నాయకులతో కలిసి వెంకయ్య నాయుడు సత్యసాయి బాబా మందిరాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఉత్సవాలకు పలువురు ప్రముఖులు పెదసంఖ్యలో హాజరవుతున్నారు.