అభివృద్ధి సంక్షేమం నచ్చి పార్టీలో చేరిక

అభివృద్ధి సంక్షేమం నచ్చి పార్టీలో చేరిక

CTR: కుప్పం నియోజకవర్గ పరిధిలోని సుమారు 154 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు బుధవారం టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు.