చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పుంగనూరులో రేపు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి రథోత్సవం
★ గంగవరంలో 59 ఏళ్ల మహిళపై అత్యాచారయత్నం
★ నేడు హోలీ సెలవు.. 4వ తేదీ అన్ని విద్య సంస్థలకు పనిదినం: డీఈవో రాజేంద్రప్రసాద్
★ పుంగనూరులో ధర్నా చేపట్టిన అంగన్వాడి కార్యకర్తలు