'ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి'

'ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి'

KMM: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జార్జిరెడ్డి PDSU జిల్లా నాయకులు బొడ్డు రాము డిమాండ్ చేశారు. ఈనెల 15న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే బిగ్ డిబేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ గురువారం ఖమ్మం SR&BGNR డిగ్రీ కళాశాల వద్ద పోస్టర్స్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.