జిల్లా రైతులను ఆందోళన పెడుతున్న 'దిత్వా'

జిల్లా రైతులను ఆందోళన పెడుతున్న 'దిత్వా'

KRNL: జిల్లా రైతులను దిత్వా తుఫాన్ భయపెడుతోంది. చేతికొచ్చిన వరి పంట నేలకొరిగితే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో భారీగా పెట్టుబడి పెట్టిన రైతులు దిగాలు చేస్తున్నారు. ఒక్క పెద్దకడబూరు మండల పరిధిలోనే సుమారు 3వేల ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.