వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంది: గంభీర్

వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంది: గంభీర్

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో చెరో సెంచరీ సాధించి ఆకట్టుకున్నారు. అయితే, కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ అయ్యర్ తిరిగి జట్టులోకి వస్తే వారు తమ స్థానాన్ని కోల్పోక తప్పదు. దీనిపై కోచ్ గంభీర్ స్పందిస్తూ.. వారు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని ప్రశంసించాడు. టీమిండియాలో వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ధీమా వ్యక్తం చేశాడు.