వరంగల్ టాప్ న్యూస్ @12PM

వరంగల్ టాప్ న్యూస్ @12PM

➢ రైతుల ఖాతాలో రూ.75.95 కోట్లు జమ: కలెక్టర్ సత్య శారద
➢ జాతీయ మెగా లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: CP సన్‌ప్రీత్ సింగ్
➢ యువతి రహస్య వీడియో తీసినందుకు గీసుకొండకు చెందిన వ్యక్తి అరెస్ట్
➢ నర్సంపేటను మోడల్ సిటీ'గా తీర్చిదిద్దుతాం: మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీలక్ష్మీ