వ్యాయామం చేస్తూ హార్ట్ ఎటాక్.. వ్యక్తి మృతి
HYD: నగరంలో విషాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో జిమ్‌లో వ్యాయామం చేస్తూ హార్ట్ ఎటాక్‌తో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందాడు. నిన్న సాయంత్రం జూబ్లీహిల్స్‌లో ఉన్న ఏసీబో జిమ్‌కి వచ్చాడు. వ్యాయామం తర్వాత వాష్ రూమ్‌కి వెళ్లి స్పృహ కొల్పోయాడు. CPR చేసినప్పటికీ కదలిక లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.