'వికలాంగులకు ప్రత్యేక శాఖగా గుర్తించాలి'
BHNG: మోత్కూర్ మండలంలో ఎన్‌పీఆర్‌డీ టౌన్ కమిటీ సమావేశంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదికగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర మాట్లాడారు. గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వికలాంగులకు సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికీ శిశు సంక్షేమ శాఖ లోనే కొనసాగిస్తున్నారన్నారు. వికలాంగులకు ఎన్నికల్లో ముందు వచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.