VIDEO: పేకాటలో ఉపాధిహామి ఫీల్డ్ అసిస్టెంట్

VIDEO: పేకాటలో ఉపాధిహామి ఫీల్డ్ అసిస్టెంట్

NLR: ఉపాధిహామీ పనులు వదిలి పేకాట ఆడుతున్న ఘటన బోగోలు మండలంలో జరిగింది. నాగులవరంలో ఉపాధిహామీ పనుల్లో అధికారులు, ప్రజలు నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారు. మహిళా కూలీలు పేకాట ఆడుతూ కాలక్షేపం చేయడమే కాకుండా, ఫీల్డ్ అసిస్టెంట్ కంచర్ల మానస కూడా వారితో కలిసి పేకట ఆడారు. దీంతో అధికారులు పనులు చేయించకుండా వారితో కాలక్షేపం చేయడంపై SMలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.